కోరుట్ల మున్సిపాలిటీ పై బీజేపీ జెండా ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర నాయకుడు
కోరుట్ల మున్సిపాలిటీ పై బీజేపీ జెండా ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం వేణు గోపాల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ టైగర్ అలీ నవాబ్ తో ఇంటర్వ్యూలో మాట్లాడారు. కోరుట్ల మున్సిపల్ 33 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులను ని…